నిజామాబాద్‌లోని ఓ స్కానింగ్ సెంటర్‌లో నమ్మకంగా ఉంటూ యజమానికే రూ. 70 లక్షలకు పైగా టోకరా వేసిన ఉదంతం వెలుగుచూసింది. గత ఆరేళ్లుగా నకిలీ రసీదులతో సూపర్ వైజర్ సత్యనారాయణ, ఉద్యోగి మీనా మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి, ఒకరిని అరెస్ట్ చేసినట్లు వన్దాన్ SHO రఘుపతి నిన్న తెలిపారు.
వార్తలు
నకిలీ రసీదులతో మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


