TG: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే కృతజ్ఞత సభలో పాల్గొంటారు. అనంతరం ఊరుకొండ ఆంజనేయస్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మిడ్జిల్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
వార్తలు
నేడు పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
Advertisement
Advertisement
Advertisement


