AP: తిరుమలకు వచ్చే భక్తులు మొక్కులో భాగంగా తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ. వీటితో TTDకి ఏటా భారీ ఆదాయం సమకూరుతోంది. ప్రతి నెలా 10 లక్షల మంది తలనీలాలు సమర్పిస్తుంటారు. వీటి నాణ్యతను బట్టి 6 కేటగిరీలుగా వేరు చేసి వేలంలో విక్రయిస్తారు. ఎక్కువ పొడవుండే మొదటి రకం జుట్టు KG ధరను TTD రూ.72 వేలుగా నిర్ణయించింది. పారిస్, లండన్ వంటి సిటీల్లోని ఫ్యాషన్ మార్కెట్లతో డిమాండ్ ఉంటుంది.
వార్తలు
ఫుల్ డిమాండ్.. కిలో తలనీలాలు రూ.72 వేలు
Advertisement
Advertisement
Advertisement


