బీజేపీ సీనియర్ నాయకుడు, భారత మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీ. దేశ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్టీని బలోపేతం చేయడంలో, దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన 'రథయాత్ర' ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయవాదానికి ప్రతీకగా నిలిచిన ఆయనకు భారత ప్రభుత్వం 2024లో అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది.
వార్తలు
INSPIRATION: లాల్ కృష్ణ అద్వానీ
Advertisement
Advertisement
Advertisement


