మధ్య తరగతి ప్రజలే భారతదేశ గ్రోత్ ఇంజిన్ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ అభివర్ణించారు. మిడిల్ క్లాస్ కారణంగా 500 నగరాలు కొత్త ఆర్థిక కేంద్రాలుగా మారనున్నాయని వెల్లడించారు. భారత్‌లో 31 శాతం మంది మధ్యతరగతి వర్గమే ఉందన్నారు. ఏటా వీరి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. దేశంలో వెచ్చించే మొత్తం ఖర్చులో 93 శాతం మిడిల్ క్లాస్ వినియోగదారులదేనని చెప్పారు.
వార్తలు
భారత్ గ్రోత్ ఇంజిన్ మిడిల్ క్లాసే: నిర్మలమ్మ
Advertisement
Advertisement
Advertisement


