హైదరాబాద్: 28°C
వార్తలు

USలో రూ.85 వేలు.. భారత్‌లో రూ.35

Advertisement

అమెరికాతో పోలిస్తే భారత్‌లో ట్యాబ్లెట్లు చాలా చీప్‌గా దొరుకుతున్నాయని US మహిళ వెల్లడించింది. బ్లడ్ క్యాన్సర్ కోసం ఉపయోగించే Revlimid అనే ఒక్క ట్యాబ్లెట్ ధర అమెరికాలో 900 డాలర్లు(సుమారు రూ.85,000) ఉంటుందని తెలిపింది. అదే ట్యాబ్లెట్ భారత్ జనరిక్‌లో రూ.35 నుంచి రూ.300కే లభిస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో లక్షల వ్యూస్‌తో దూసుకెళ్తోంది.

Advertisement

Advertisement