హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రానికి కేజ్రీవాల్ పలు ప్రశ్నలు

Advertisement

కేంద్రానికి ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పలు ప్రశ్నలు సంధించారు. E-20 పెట్రోల్ వల్ల వాహనాలు మైలేజీ తగ్గిపోవడం, పాడవ్వడం వంటి సమస్యలు వస్తే పరిహారం చెల్లిస్తారా అని ప్రశ్నించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ED అనురాగ్ మైలేజీలో 30శాతం తగ్గిందని చెబుతున్నారని పేర్కొన్నారు. మైలేజీ 30 శాతం తగ్గితే పెట్రోల్ ధర కూడా రూ.30 శాతం తగ్గించాలి కదా అని నిలదీశారు.

Advertisement

Advertisement