హైదరాబాద్: 28°C
వార్తలు

ఇరాన్‌కు చేరుకున్న భారత్ బృందం

Advertisement

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత్ బృందం టెహ్రాన్ చేరుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అత్-హస్నైన్‌లు భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement