హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదర్శ ఐక్యరాజ్యసమితి పోటీల్లో మెదక్ విద్యార్థుల ప్రతిభ

Advertisement

MDK: రాష్ట్రస్థాయి ఆదర్శ ఐక్యరాజ్యసమితి (MUN) పోటీల్లో మెదక్ జిల్లా విద్యార్థులు 9 మంది ఉత్తమ ప్రతిభ కనబరిచారు. విజేతలను అదనపు కలెక్టర్ నగేష్, DEO రాజు అభినందించారు. TGIRDలో జరిగిన ఈ పోటీల బాలల నిధి కమిటీ అంశంలో పూజశ్రీ (ఉత్తమ డెలికేట్), అభిజ్ఞ వనిశిక (హై కమండెషన్), అభినయ (స్పెషల్ మెన్షన్)లతో పాటు అర్సియా ఐశ్వర్య, సమీక్ష, జయశ్రీ, చైతన్య తేజ అవార్డులు సాధించారు.

Advertisement

Advertisement