E-20 పెట్రోల్ సామార్థ్యం, వాహనాలపై దాని ప్రభావం గురించి ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ పంపిణీని కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. E-20 ఇంకా ప్రయోగ దశలో ఉందని కేంద్రం చెబుతుందని.. ఈ పెట్రోల్‌పై ఎలాంటి ప్రయోగాలు చేశారని ప్రశ్నించారు. దీనిపై కేంద్రం సరైనా సమాధానం చెప్పాలని నిలదీశారు.
వార్తలు
E-20 పెట్రోల్‌పై ఎలాంటి ప్రయోగాలు చేశారు: కేజ్రీవాల్
Advertisement
Advertisement
Advertisement


