హైదరాబాద్: 28°C
వార్తలు

'పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

Advertisement

ప్రకాశం: కనిగిరి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఇటీవల మున్సిపాలిటీ వివిధ విభాగాల్లో నియమితులైన నాయకులకు అభినందనలు తెలిపిన ఆయన, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement