ATP: అమరావతిలోని శాసనసభ భవనంలో జరిగిన సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. కమిటీ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.s) అమలు తీరును సమీక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిబంధనల అమలుపై అధికారులతో చర్చించారు.
వార్తలు
లెజిస్లేషన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


