హైదరాబాద్: 28°C
వార్తలు

'మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం'

Advertisement

AKP: గంజాయి, డ్రగ్స్ తదితర మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కసింకోట సీఐ స్వామినాయుడు అన్నారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం కసింకోటలో అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే కలిగే దుష్పరిణామాలను వివరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు.

Advertisement

Advertisement