గుజరాత్‌లో ఉగ్రవాదం కేసులో 8 మందిని అనుమానితులను ఆ రాష్ట్ర ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరందరికి జైషే మహమ్మద్ సంస్థతో సంబంధం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా గుజరాత్ వ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా రిక్రూట్‌మెంట్లు చేపట్టానికి ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.
వార్తలు
గుజరాత్‌లో 8 మంది అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


