హైదరాబాద్: 28°C
వార్తలు

బురిడీ కంచరాంలో ఉచిత వైద్య శిబిరం

Advertisement

SKLM: పొందూరు మండలం బురిడీ కంచరాం గ్రామంలో సత్యం యువసేన, రాగోలు జేమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామస్తులకు బిపి, షుగర్, థైరాయిడ్ వంటి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

Advertisement

Advertisement