హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమల కాలేజీలో ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం

Advertisement

PLD: నరసరావుపేటలోని తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్టీయూకే సహకారంతో ఐదు రోజులుగా నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం శుక్రవారంతో ముగిసింది. క్వాంటం టెక్నాలజీస్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్, క్రిప్టోగ్రఫీ అంశాలపై నిపుణులు అధ్యాపకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వై.వీ. నాగేశ్వరరావు, సెక్రటరీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement