HNK: జిల్లా విద్యాశాఖలో యూడైస్ విధులు నిర్వహించిన సిబ్బందికి చెల్లించాల్సిన హానరేరియంతో పాటు పీఎంశ్రీ పాఠశాలలు, సైన్స్ ఫెయిర్ నిధులు కలిపి రూ.లక్షల నిబంధనలకు విరుద్ధంగా ఓ అధికారి వ్యక్తిగత ఖాతాకు మళ్లించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ వర్గాలు, పలువురు కోరుతున్నారు.
వార్తలు
విద్యాశాఖ నిధుల వినియోగంపై ఆరోపణలు.. విచారణకు డిమాండ్
Advertisement
Advertisement
Advertisement


