హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ శిక్షణా శిబిరం ప్రారంభించిన దశరథ జనార్ధన్

Advertisement

GNTR: టీడీపీ కేంద్ర కార్యాలయంలో 42వ బ్యాచ్, 10వ యూనిట్ ఇంఛార్జ్‌ల శిక్షణా శిబిరాన్ని జాతీయ ఉపాధ్యక్షులు తొండపు దశరథజనార్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల అంకితభావంతో పనిచేయాలని ఇంఛార్జ్‌లకు సూచించారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement