హైదరాబాద్: 28°C
వ్యాపారం

లాభాల్లో టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్

Advertisement

సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, HCL టెక్నాలజీస్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. SBI, యాక్సిస్ బ్యాంక్, L&T, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు 4179 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement

Advertisement