రత్నదీప్ రిటెయిల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. రూ.400 కోట్లు సమీకరించే లక్ష్యంతో తొలి పబ్లిక్ ఆఫర్ (IPO)కు అనుమతి కోరింది. ఈ మేరకు ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఐపీవోకు ముందే రూ.70 కోట్ల విలువైన షేర్లను కంపెనీ జారీ చేసే అవకాశం ఉంది. 2026 మార్చి 31 నాటికి AP, TG, కర్ణాటకలో రత్నదీప్‌కు మొత్తం 190 విక్రయ కేంద్రాలున్నాయి.
వ్యాపారం
పబ్లిక్ ఇష్యూకు రత్నదీప్ సూపర్‌మార్కెట్స్
Advertisement
Advertisement
Advertisement


