అంతర్జాతీయ విమాన టికెట్లపై విధించిన ఇంధన సర్‌ఛార్జీని టాటా గ్రూప్ సంస్థ ఎయిరిండియా తాజాగా తగ్గించింది. ముడిచమురు ధర ప్రస్తుతం తగ్గిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా, యూకే దేశాలకు వెళ్లి, వచ్చే విమానాల్లో టికెట్ల ధరలను ఎయిరిండియా జూలై 1 నుంచే కొంతమేర తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వ్యాపారం
టికెట్ల ధరలు తగ్గాయ్: ఎయిరిండియా
Advertisement
Advertisement
Advertisement


