హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Advertisement

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం, రూ.300 శీఘ్రదర్శనానికి 5-6 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామి వారిని 80,167 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.4.51 కోట్ల ఆదాయం వచ్చిందని TTD వెల్లడించింది.

Advertisement

Advertisement