హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమల సమాచారం

Advertisement

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు పడుతుండగా, 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 78,067 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 31,158 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Advertisement