హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌, శ్రీలంక టెస్టు సిరీస్‌.. షెడ్యూల్‌ రిలీజ్

Advertisement

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా భారత్, శ్రీలంకల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్ షెడ్యూల్‌ను తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ఖరారు చేసింది. ఆగస్టు 15-19 వరకు తొలి టెస్టు, ఆగస్టు 23-27 వరకు రెండో టెస్టు జరగనుందని బోర్డు వెల్లడించింది.

Advertisement

Advertisement