హైదరాబాద్: 28°C
వార్తలు

మేక మాంసంలో ఎద్దు కూర.. జాగ్రత్త!

Advertisement

TG: హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్‌లో కల్తీ మాంసం విక్రయం వెలుగులోకి వచ్చింది. మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి విక్రయిస్తున్నట్లు హెచ్-ఫాస్ట్ అధికారులు గుర్తించారు. హబీబ్‌నగర్ పోలీసులతో కలిసి దాడులు చేసి, సుమారు 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యజమానిపై కేసు నమోదు చేసి, మాంసం నమూనాలను పరీక్షలకు పంపారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

Advertisement