హిందూ వివాహంపై గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంప్రదాయం ప్రకారం పెళ్లికి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదని, ఆచారాలు పాటించడం తప్పనిసరని వ్యాఖ్యానించింది. పెళ్లంటే ఏడడుగులు వేయడం వంటి సంప్రదాయాలు అనుసరించాలని పేర్కొంది. UKలో స్థిరపడిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. అతడితో రిజిస్టర్ మ్యారేజ్ అయిందని మహిళ వాదించడాన్ని తప్పుబట్టింది.
వార్తలు
హిందూ వివాహంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


