హైదరాబాద్: 28°C
వార్తలు

30 రోజులు కస్టడీలో ఉంటే PM, CM తొలగింపు?

Advertisement

వివాదాస్పద 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ(JPC) జూలై 17న ఆమోదించనుంది. తీవ్రమైన నేరాల్లో అరెస్టయి, 30 రోజులు కస్టడీలో ఉంటే PM, CMలను తొలగించే నిబంధనను కొనసాగించవచ్చని తెలుస్తోంది. రాజకీయ కక్ష సాధింపు కోసం చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా రక్షణ చర్యలను సిఫార్సు చేయనుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Advertisement

Advertisement