హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

Advertisement

రక్తపోటు ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా ఆరోగ్యానికి ప్రమాదకరమే. అందుకే బీపీని అదుపులో పెట్టుకోవాలి. ఇందుకోసం కొన్ని ఆహార పదార్థాలను తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పాలకూర, మెంతులు, అరటిపండు, ఓట్స్, వెల్లుల్లి, పెరుగు రోజూ తీసుకోవాలి. వీటిలోని పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Advertisement

Advertisement