హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్

Advertisement

అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. అలాంటి సమయంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు అవసరమైన పోషకాలను అందించే సహజ పానీయాలు తీసుకోవడం ఎంతో అవసరం. అలాంటి ఆరోగ్యకరమైన డ్రింక్స్‌లో రాగి మిల్క్ లేదా రాగి జ్యూస్ ఒకటి. రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటంతో ఇది ఎముకల బలానికి, జీర్ణక్రియకు, శక్తి పెంపుదలకు సహాయపడుతుంది.

Advertisement

Advertisement