హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భారీ సేల్స్

Advertisement

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భారీ ఆఫర్లతో ముందుకొచ్చాయి. జూలై 4 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ ‘గోట్ సేల్’లో ఐఫోన్ 17పై రూ.12 వేలు, ప్రో మోడల్స్‌పై రూ.22 వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. మరోవైపు, అమెజాన్ ‘ప్రైమ్ డే సేల్’లో శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రా ఫోన్ రూ.90 వేల లోపు ధరకే లభించనుంది. అదనపు బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.

Advertisement

Advertisement