హైదరాబాద్: 28°C
భక్తి

ముత్యపు కవచంలో మలయప్పస్వామి

Advertisement

తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి స‌మేత మలయప్పస్వామి ఇవాళ ముత్యపు కవచం ధరించారు. అనంతరం మాఢ వీధులలో ఊరేగుతూ భక్తులను దర్శనం కల్పించారు. సహస్రదీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను మురిపించారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

Advertisement

Advertisement