హైదరాబాద్: 28°C
భక్తి

గుడికి వెళ్లే ముందు కాళ్లు ఎందుకు కడగాలి?

Advertisement

గుడికి వెళ్లేముందు స్నానం చేసే బయలుదేరతాము. అయినా, గుడి బయట మళ్లీ కాళ్లు కడుక్కొని వెళ్తాము. దానికి కారణం స్నానం అయ్యాక, బయలుదేరేముందు చెప్పులు ధరిస్తాము. అందుకే మళ్లీ కాళ్లు కడిగి మూడుసార్లు పుక్కిలించి నీటిని బయటకు వదలాలి. 'దేవా! శరీరం, వాక్కుకి మూల కారకమైన నాలుకా, నోరు కూడా శుభ్రపరుచుకొని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము. మమ్ము దీవించు' అని అర్థం.

Advertisement

Advertisement