AP: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,235 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.5.18 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Advertisement
Advertisement
Advertisement

