హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

Advertisement

AP: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 86,021 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Advertisement