హైదరాబాద్: 28°C
భక్తి

జూన్ 22: సోమవారం పంచాంగం

Advertisement

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం అష్టమి: రా. 7-40 తదుపరి నవమి ఉత్తర: మ. 2-50 తదుపరి హస్త వర్జ్యం: రా. 11-28 నుంచి 1-06 వరకు అమృత ఘడియలు: ఉ. 7-35 నుంచి 9-12 వరకు దుర్ముహూర్తం: మ. 12-27 నుంచి 1-19 వరకు తిరిగి 3-04 నుంచి 3-56 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ.5.30; సూర్యాస్తమయం: సా.6.33 ఆర్ద్ర కార్తె.

Advertisement

Advertisement