హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పిల్లల ఎముకల దృఢత్వం కోసం ఇలా చేయండి

Advertisement

* వేయించిన నువ్వులను రోజూ 1 టీ స్పూన్ తినడం పిల్లలకు అలవాటు చేయండి
* వారానికి 3 నువ్వుల లడ్డూలు అయినా తినేలా చూడండి
* మునగాకు రసాన్ని పాలతో చేర్చి తాగించండి
* పిల్ల రెగ్యులర్ డైట్‌లో తాటి బెల్లం ఉండేలా చూసుకోండి
* వారానికి 2 లేదా 3 సార్లు తోటకూర, మునగాకు, ఏదైనా ఆకుకూరను అందించండి

Advertisement

Advertisement