హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: 11 బంతుల్లోనే వైభవ్ హాఫ్ సెంచరీ

Advertisement

ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌లో శ్రీలంక-ఎ జట్టుపై భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. కాగా, చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు సూర్యవంశీని రెచ్చగొట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement