హైదరాబాద్: 28°C
క్రీడలు

చేజారిన శతకం.. సూర్యవంశీ ఔట్

Advertisement

దంబుల్లా వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక-ఎ బౌలర్లను భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఉతికి ఆరేశాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన అతడు.. 94 పరుగుల వద్ద ఔటయ్యాడు. తన ఇన్నింగ్స్‌లో 29 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. వైభవ్ దెబ్బకు 9 ఓవర్లకు భారత్ స్కోరు 132/1గా ఉంది.

Advertisement

Advertisement