ముక్కోణపు సిరీస్ ఫైనల్‌లో భాగంగా శ్రీలంక-ఎ జట్టుతో భారత్ తలపడుతోంది. తుది పోరులో టాస్ గెలిచిన శ్రీలంక-ఎ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. IND XI: ప్రియాన్ష్, సూర్యవంశీ, రుతురాజ్, తిలక్, కుశాగ్ర, షెడ్గే, నిషాంత్, అనుకూల్, నిగమ్, అశోక్, యష్ ఠాకూర్. SL XI: డిక్‌వెల్లా, ఫెర్నాండో, నువానిడు, సదీరా, సహన్, రవీందు, వనుజ, షిరాజ్, విజయకాంత్, సముదిత, మథులాన్.
క్రీడలు
INDA vs SLA: ఫైనల్ మ్యాచ్.. భారత్ బ్యాటింగ్
Advertisement
Advertisement
Advertisement


