హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Advertisement

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 91,478 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,376 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ రూ.5.04 కోట్లు, లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.4.15 లక్షల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Advertisement