హైదరాబాద్: 28°C
వ్యాపారం

వాట్సాప్ సేవలకు అంతరాయం

Advertisement

సాంకేతిక లోపంతో మెటా సంస్థకు చెందిన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలు ప్రపంచవ్యాప్తంగా స్తంభించాయి. అకౌంట్లు లాగౌట్ అవ్వడం, ఫీడ్ లోడ్ కాకపోవడం, మెసేజ్‌లు, కాల్స్ నిలిచిపోవడంతో కోట్లాది మంది ఇబ్బంది పడ్డారు. డౌన్ డిటెక్టర్‌లో లక్షలాది ఫిర్యాదులొచ్చాయి. డౌన్ అవ్వడంతో డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ వ్యాపారాలు నిలిచిపోయి భారీ నష్టం వాటిల్లింది.

Advertisement

Advertisement