హైదరాబాద్: 28°C
వ్యాపారం

పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు!

Advertisement

స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని 'నథింగ్‌' CEO కార్ల్‌ పై తెలిపారు. స్పెషల్ సేల్స్‌ సమయంలో ఇకపై డిస్కౌంట్లు ఉండకపోవచ్చన్నారు. AI నుంచి డిమాండ్‌ వల్ల మెమరీ ఖర్చులు పెరుగుతున్నాయని, దీని వల్ల ధరల్లో మార్పులు వస్తున్నాయన్నారు. త్వరలో ఫోన్ల ధరలను కంపెనీలు పెంచే అవకాశం ఉందని లేదా ఫీచర్లను తగ్గించే ఛాన్సుందని కార్ల్‌ పై అభిప్రాయపడ్డారు.

Advertisement

Advertisement