చేపలలో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. కండరాల బలానికి కావాల్సిన హైక్వాలిటీ ప్రోటీన్, ఎముకలను గట్టిపరిచే విటమిన్ డి, గుండెకు మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల ద్వారా మనకు పుష్కలంగా అందుతాయి. వారానికి కనీసం రెండుసార్లు చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు. చేపల్లో ఉండే మంచి కొవ్వు గుండెను పదిలంగా ఉంచుతుంది.
ఆరోగ్యం
చేపలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు


