హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సాయంత్రం వేళ స్నాక్స్ తింటున్నారా..?

సాయంత్రం కాగానే ఏదో ఒకటి తినాలనిపించడం సహజం. కానీ, బజ్జీలు, సమోసాల వంటి జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటమే మంచిది. వీటికి బదులు వేయించిన శనగలు, గుగ్గిళ్లు, తాజా పండ్లు, లేదా డ్రై ఫ్రూట్స్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవాలి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, బరువు పెరగకుండా చూస్తాయి.