AP: అల్లూరి, పోలవరం, KNL, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. ఆకస్మికంగా ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడొద్దని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, పోలవరం, కాకినాడ, ప.గో, ఏలూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
వార్తలు
నేడు పిడుగులతో వర్షాలు.. జాగ్రత్త: APSDMA


