హైదరాబాద్: 28°C
భక్తి

జూన్ 08: సోమవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం అష్టమి: రా.9:51 తదుపరి నవమి పూర్వాభాద్ర: తె.4:57 తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం: ఉ.11:10 నుంచి 12:47 వరకు అమృత ఘడియలు: రా. 8:52 నుంచి 10:29 వరకు దుర్ముహూర్తం: మ.12:24 నుంచి 1:16 వరకు తిరిగి 3:00 నుంచి 3:52 వరకు రాహుకాలం: ఉ.7:30 నుంచి 9 వరకు సూర్యోదయం: ఉ.5:28; సూర్యాస్తమయం: సా.6:29 మృగశిర కార్తె