కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి డాలర్ల రూపంలో పెట్టుబడులు రప్పించే ఉద్దేశంతో ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు చేసే పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాల పన్నును తొలగించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది. దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వ్యాపారం
విదేశీ మదుపర్లకు కేంద్రం GOOD NEWS


