బ్లాక్ స్టోన్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్‌కు చెందిన ఎయిర్‌ట్రంక్ సంస్థ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. మన దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం సుమారు రూ.3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. 2030 నాటికి 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను అభివృద్ధి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యాపారం
భారత్‌లో ఎయిర్‌ట్రంక్ భారీ పెట్టుబడి


