పసిడి రిఫైనర్ సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ గత ఐదేళ్లలో తన ఏకీకృత ఆదాయాలను రూ.15 లక్షల కోట్లకుపైగా ఎక్కువ చేసి చూపించిందని సెబీ పేర్కొంది. మొత్తం రూ.15.18 లక్షల కోట్ల ఆదాయంలో 99.8% అనుబంధ కంపెనీల నుంచే వచ్చినట్లు తప్పుడు గణాంకాలు చూపారు. సరైన రికార్డులు సమర్పించకపోవడంతో కంపెనీ ఛైర్మన్, సీఈఓ రాజేశ్ మెహతాపై సెబీ నిషేధం విధించింది.
వ్యాపారం
ఆదాయాల గోల్‌మాల్.. రాజేశ్ మెహతాపై సెబీ వేటు


