హైదరాబాద్: 28°C
వ్యాపారం

గతంతో పోలిస్తే.. భారత్ మెరుగ్గా ఉంది: ఆర్బీఐ

ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ ప్రకటించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పలు రంగాలతో పాటు వ్యవసాయరంగంపై కూడా పడుతుందని ఆర్బీఐ వెల్లడించింది. గతంలోని సంక్షోభ సమయాలతో పోలిస్తే.. భారత్ ఇప్పుడు మెరుగ్గా ఉందని తెలిపింది. ప్రస్తుత ఒడిదొడుకులను తక్కువ నష్టాలతోనే తట్టుకోగలమనే విశ్వాసం ఉందని పేర్కొంది.